ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు

...ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ :    ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 లో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదని, ప్రస్తుతం సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యంసే సేకరిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా రైతులకు అండగా ఉన్నామన్నారు. సెంటర్ల లో కనీస వసతులు లేవని,సమగ్ర వ్యవసాయ...