ఏర్గట్ల నూతన ఎస్సై రాజేశ్వర్ కు సన్మానం
బతుకమ్మ,ఏర్గట్ల: నూతనంగా నియమితులైన ఎస్సై పడాల రాజేశ్వర్ ను మంగళవారం రోజున మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం మాట్లాడుతూ బదిలీ లో భాగంగా ఉద్యోగరీత్యా ఏర్గట్ల మండల కేంద్రానికి నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన పడాల రాజేశ్వర్ కు మండల పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతల విషయంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు...