క్షేత్ర పర్యటనలో ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు
బతుకమ్మ, ఏర్గట్ల: పీఎం ఎస్ హెచ్ ఆర్ ఐ పథకంలో భాగంగా పోచంపాడు లోని టీఎస్ ఆర్ జె సి బాలికల పాఠశాలను ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించడం జరిగింది. అక్కడి పాఠశాలలోని మౌలిక వసతులను గూర్చి, ఆ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది. తరగతి గదులు, నీటి వసతి, గ్రంథాలయం, వంటశాల, సైన్స్ ల్యాబ్, మొదలైనవి ఆ పాఠశాలలో సందర్శించడం జరిగింది. పాఠశాలలో కనీస వసతులు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడం, పాఠశాలకు అవసరమైన ఏర్పాట్లను గూర్చి...