సాగునీటి కాలువల రూపుమాపు…

  . . . అధికారుల అండదండలతోనే సాగునీటి కాలువలను కబ్జా   . . . పట్టించుకోని అధికారులు   . . . మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి కాలువలను మురికి కూపాలుగా మారుస్తున్న వైనం   ఇందల్వాయి, బతుకమ్మ   ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి పెద్ద చెరువు నుండి వచ్చే సాగునీటి కాలువలను కొన్ని గ్రామాలలో కబ్జా చేస్తూ కొన్ని ప్రాంతాల్లో మురికి కాలువలుగా.. మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి కాలువనే 12 ఫీట్ల రోడ్డుగా మలుచుకుంటున్నారు. ఈ మేరకు ఇందల్వాయి మండలంలోని...