మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యతని, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల  సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో పాత కలెక్టర్ కార్యాలయం  నుండి రాజీవ్ గాంధీ ఆడిటరియం వరకు ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల...