సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

టీయుసీఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్   భీమ్ గల్, బతుకమ్మ : సమాన పనికి సమానవేతనం అమలుచేసి, మున్సిపల్ వర్కర్స్ కు  రూ.26వేల వేతనం ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ)ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కు  అందజేశారు. ఈ సందర్బంగా  తెలంగాణ ప్రగతిశీల...