దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు
- పది పరీక్ష మార్కుల్లో విద్యార్థులకు మినహాయింపు - బాధ్యతగా భావించి.. సేవ చేయాలి - దివ్యాంగులకు సహాయ ఉపకరణాల అందజేత - జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ సూచనలు నిజామాబాద్ : దివ్యాంగ విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ అన్నారు. పది పరీక్ష మార్కుల్లో పాస్ మార్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపును ఇస్తోందన్నారు. దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని...