ఎప్ సెట్ 2026 ఫలితాల విడుదల
హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ( వెటర్నరీ) కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎప్ సెట్ -2026) ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఎప్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జేఎన్ టీయూ ఎప్ సెట్ ఎంట్రన్స్ ను నిర్వహించింది. మే 4,5 తేదిలలో అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ లు జరిగాయి,9,10,11 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను విడుదల అనంతరం...