హమాలీ కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి

టీయూసీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి ఆర్.రమేష్   భీమ్ గల్, బతుకమ్మ : హమాలీలకు ఉపాధి, భద్రతతో కూడిన సమగ్రమైన చట్టాన్ని ఏర్పాటు చేసి, హమాలీలకు ఈ పీ ఎఫ్, ఈ ఎస్ ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని టీయు సీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సెక్రటరీ ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయు సీఐ) రాష్ట్ర మహాసభ  పిలుపులో భాగంగా బీమ్ గల్ కొత్త బస్...