ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

. . . మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ: ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్గట్ల మండలం దొంచంద,వేల్పూర్ మండలం కొత్తపల్లి, హనుమాన్ నగర్ గ్రామ. సర్పంచ్ లు, పాలకవర్గం సభ్యులు బుధవారం వేల్పూర్ లోని నివాసంలో శాసన సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదసపూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసి సర్పంచ్ లను, పాలకవర్గం వార్డ్ సభ్యులను  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్  రెడ్డి సన్మానించి సత్కారించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.......