సోలార్ విద్యుత్ తో పర్యావరణ పరిరక్షణ
సదాశివనగర్, బతుకమ్మ : ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న సోలార్ ఉత్పత్తితో వినియోగంతో ప్రకృతిని పరిరక్షించాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి కంపెనీ లిమిటెడ్ కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సాలియ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల శివారులో అక్షయ్ రెడ్డి సోలార్ ప్రయివేట్ విద్యుత్ ప్లాంట్ ను ఎస్ఈ ఆదివారం కంపెనీ యాజమానులు మంద ప్రకాష్ రెడ్డి, మంద ప్రియతం రెడ్డి, మంద అక్షయ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మొట్టమొదటి...