పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
. . . ప్రోగ్రాం ఆఫీసర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ డిచ్ పల్లి, బతుకమ్మ : పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యత అని ప్రోగ్రాం ఆఫీసర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-II, డిచ్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని 4 వ రోజైన సోమవారం కూడా ఉత్సాహంగా కొనసాగించారు. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ సేవా పథకం లక్ష్యమైన సామాజిక...