పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
. . . పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్ ఆవిష్కరణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అన్నారు. ఈ నెల 22 న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో...