పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తాడ్వాయి, బతుకమ్మ : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం సంతాయిపేట్ భీమేశ్వరాలయ పరిసర అటవీ ప్రాంతంలో విత్తన బంతుల విసరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్తు తరాలకు శుద్ధమైన...