వ్యాపారవేత్తలు వర్సెస్ పట్టభద్రులు

పట్టభద్రుల ఎన్నికల్లో విచిత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడుగుతున్న కోటీశ్వరులు చట్టసభలకు ఎన్నికైతే ప్రశ్నించే గొంతుకలవుతారా? గెలిచేందుకు కోట్లు కుమ్మరిస్తున్న వైనం గెలిచిన తర్వాత పార్టీ చెప్పినట్లే వింటారని అనుమానాలు   కరీంనగర్, బతుకమ్మ  : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నిక  రసవత్తరంగా మారింది. ఈ నెలలో నోటిఫికేషన్ రాగా నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన పూర్తి కాగా దాదాపు 50 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు  పూర్తిగా రాజకీయ రంగు...