ధాన్యం కోనుగోళ్లలో పారదర్శకత  సిఏంఆర్ వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపించాలి

  . . . రెవెన్యూ అధికారికి తెలంగాణ రక్షణ సేన వినతి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా రైతులు ధాన్యానికి సరైన ధర కల్పించాలి, ధాన్యం కోనుగోళ్లలో పారదర్శకత, సిఏంఆర్ వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గురువారం జిల్లా ఆర్డీవోకు తెలంగాణ రక్షణ సేన సమితి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన వరి పంటను ఇతర...