బుస్స ఆంజనేయులు ప్యానల్ ను రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలిపించండి

  ఇందూర్, బతుకమ్మ :   బుస్స ఆంజనేయులు ప్యానెల్ పేరుతో మొత్తం 14 మంది పోటీలు చేస్తున్నామని వారిని ఎన్నికల్లో గెలిపించాలని బుస్సా ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ లు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆంజనేయులు, సుధాకర్ లు మాట్లాడుతూ . . .  గత పది పదిహేను సంవత్సరాల నుండి తమ ప్యానల్లో మొత్తం 14 మంది రెడ్ క్రాస్ కొరకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నామని, అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా చూడకుండా...