త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి

  . . . రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ సూచించారు.మంగళవారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన ఆయన అక్కడి నుంచి జరుగుతున్న నీటి శుద్ధి, సరఫరా విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు నిరంతరంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని...