ఎస్ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా చూడాలి

  . . . నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా ప్రతి నాయకుడు తమ తమ డివిజన్లలో అందుబాటులో ఉండి ప్రజలకు సహకరించాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తెలిపారు. 43వ డివిజన్ పరిధిలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ ఆబ్జర్వర్ గన్ రాజ్ పర్యవేక్షణలో, బొబ్బిలి మురళి...