ప్రమోషన్లలో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి
. . . డీఆర్వోను కలిసిన నిజామాబాద్ ఉద్యోగుల సమైఖ్య నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రమోషన్లలో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారిని గీత నిజామాబాద్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం కలెక్టరేట్ లో ఉద్యోగుల సమైక్య నాయకులు డీఆర్వోకు రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోర్ కమిటీ సభ్యులు నాంపల్లి, జాతీయ ఉపాధ్యక్షులు సురేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుతి, నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు...