పోలియో చుక్కలు మిస్ కాకుండా చూసుకోవాలి
. . . సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.అస్మా అప్షీన్ కామారెడ్డి, బతుకమ్మ : ఐదు సంవత్సరాల లోపు ఏ చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. అస్మా అఫ్షీన్ కోరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం తో పాటు భూంపల్లి, జనగాం, లింగంపల్లి, తుక్కుజివాడి, తిమ్మాజివాడి, ఉత్తనూర్, వజ్జపల్లి, వజ్జపల్లి తండా, యాచారం తండా, సజ్జనాయక్ తాండ, పూర్వ...