జిల్లాలో వ్యవసాయానికి అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంది
... రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వ్యవసాయానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏ ఒక్క రైతు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు ,వ్యవసాయ అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ వెల్ఫేర్...