ప్రైవేట్ కు ధీటుగా ఆంగ్ల బోధన చేయాలి

ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రులు   ధర్పల్లి, బతుకమ్మ: మా పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తాం.. ఉపాధ్యాయులు ప్రైవేట్ కు దీటుగా నాణ్యమైన ఇంగ్లీష్ బోధన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విడిసి చైర్మన్ రవి రెడ్డి కోరారు. మా మీద నమ్మకం ఉంచి బడికి పంపించండి విద్యార్థుల భవిష్యత్ కు నేను బాధ్యుడిని అని వాడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ అన్నారు. సోమవారం ధర్పల్లి మండలం వాడి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తుల, యువకుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల...