సమ్మేళనానికి ఇంగ్లీష్ భూమిక పోషిస్తుంది
తెయూ వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భాష భూమిక పోషిస్తుందని తెయూ వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రతిరోజు విద్యార్థులకు ఇంగ్లీషు భాష మీద శిక్షణ ఇస్తుందన్నారు. విద్యా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు....