ఆంగ్ల భాషా నైపుణ్యం పని భారాన్ని తగ్గిస్తుంది

  . . . ప్రిన్సిపాల్ జి. రాంబాబు   డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో “సిఈఎల్ టి (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)” కార్యక్రమాన్ని “కనెక్ట్ @ వర్క్” థీమ్‌తో ఫిబ్రవరి 18 నుండి ఏప్రిల్ 28 వరకు 21 డే ప్రొగ్రామ్ యూనివర్సిటీ నాన్- టీచింగ్ స్టాఫ్ కు తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం నాన్-టీచింగ్ సిబ్బందికి ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది. ఈ శిక్షణ...