పి డి ఎస్ యూ పోరాట ఫలితంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కొనేళ్లుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలని పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం  అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజా ప్రతినిధులను,అధికారులను ప్రశ్నించి నిలదీసిందని దీని ఫలితంగానే తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తెలిపారు....