ఇందూర్ కు ఇంజనీరింగ్ కళాశాల

తెయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ నాలుగు కోర్సులతో కొత్తగా మూడవ విడత కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి లోకం   నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర తెలంగాణలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల జిల్లాలో జేఎన్ టియు అఫిలేటేడ్ ఇంజనీరింగ్ కళాశాల తరువాత నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. తెలంగాణ విశ్వ విద్యాలయం అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తు ఉన్నత విద్యాశాఖ ప్రధాన...