ఎస్సారెస్పీని సందర్శించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అధికారి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, బతుకమ్మ:నీటి పారుదల శాఖ ఈన్జినీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్, మైంటేనెన్స్ విభాగం నూతనముగా బాధ్యతలు స్వీకరించి మొదటి సారి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ను సందర్శించిన సందర్బంగా  శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికాన్. ఆయకట్టు, నీటి నిల్వ తదితరులు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఆయనను చాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఈ ఈ చక్రపాణి, డి ఈ ఈ గంగభూసాన్, సుకుమార్, రఘుపతి, గణేష్, ఏ ఈ ఈ  మామిడి...