Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 6:23 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీని సందర్శించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అధికారి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, బతుకమ్మ:నీటి పారుదల శాఖ ఈన్జినీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్, మైంటేనెన్స్ విభాగం నూతనముగా బాధ్యతలు స్వీకరించి మొదటి సారి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ను సందర్శించిన సందర్బంగా  శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికాన్. ఆయకట్టు, నీటి నిల్వ తదితరులు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఆయనను చాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఈ ఈ చక్రపాణి, డి ఈ ఈ గంగభూసాన్, సుకుమార్, రఘుపతి, గణేష్, ఏ ఈ ఈ  మామిడి వంశీ, అక్తరుద్దీన్, సుశాంత్, రవి, మాధురి, రిక్కీ సైమన్, శ్యామ్, మాణిక్యం, అరవింద్, సారిక, కొండవంశీ, విన్యాసు, రాము, గేట్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Engineer in Chief Operation Maintenance Officer visited SSRSP