కాలభైరవుడిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

 రామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామంలో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు.  బుధవారం  కమిషనర్ హన్మంతరావు కు ఆలయంలో వేద పండితుల  శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇసన్న పల్లి లో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం...