ముగిసిన ఇంటర్ పరీక్షలు 

  . . . ద్వితీయ సంవత్సరంలో 398 మంది విద్యార్థులు గైర్హాజర్    . . . జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    2025 - 26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో ఇంటర్ ప్రధాన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. రెండవ సంవత్సరం రసాయనశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరగగా 97.5 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాల్లో మొత్తం 16,219...