ముగిసిన అఖండ హరినామ సప్తహ

కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో అఖండ హరినామ సప్తహ శుక్రవారం తో ముగిసింది. వారం రోజులపాటు కొనసాగిన సప్తహ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం రాత్రి సంకీర్తనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. విఠలేశ్వర ఆలయంలో వివిధ గ్రామాలనుంచి వచ్చిన వర్కారి లు ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. చివరి రోజు అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు దైవచింతన అన్ని సమస్యలు దూరం అవుతాయని...