తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండల ప్రదీప్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎండల ప్రదీప్ తెలంగాణ ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఈ నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో ఉద్యమకారుల కోసం పోరాటం చేసిన వారికి 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని, ఆ స్థలాన్ని సాధించుకోవడానికే ఈ తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేశామని...