కామారెడ్డిలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి: ‘సమన్వయమే’ విజయ మంత్రం
. . . కామారెడ్డి నియోజకవర్గంలో ఏకతాటిపైకి కాంగ్రెస్ శ్రేణులు . . . జిల్లా అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం" అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్‌ల పంపిణీ...