సీపీఎస్ అంతం పీఆర్‌టీయూ టీఎస్ పంతం
బతుకమ్మ, బిచ్కుంద : ప్రభుత్వ ఉద్యో గుల, ఉపాధ్యాయుల పట్ల శా పంగా మారిన సీపీఎస్ విధా నం రద్దుఅయ్యేంత వరకు పీ ఆర్ టీయూటీఎస్ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని పిఆర్టియు బిచ్కుంద మండల మాజీ అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్‌టీ యూటీఎస్ ఆధ్వర్యంలో సీపీఎస్ విధానం అం తం కోరుతూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్య క్రమంనకు సోమవారం ఉదయం ఉపాధ్యాయులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. సెప్టెంబరు 1న పెన్ష న్ విద్రోహ దినంగా...