గిరిజన భూముల జోలికొస్తే సహించేది లేదు

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి లంబాడి హక్కుల పోరాట సమితి  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్   గాంధారి, బతుకమ్మ : గిరిజన భూముల జోలికొస్తే సహించేది లేదని ట్రైకార్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బేల్లయ్య నాయక్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా  గాంధారి మండల కేంద్రంలో మారుతి ఫంకన్ హాల్ లో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో జరిగిన సభలో ట్రైకార్  చైర్మెన్, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు  డా. తేజావత్...