పేద విద్యార్థులకు క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముగిసిన డీ ఎస్ స్మారక క్రీడా పోటీలు ముగింపు క్రీడలకు హాజరైన ప్రముఖ దర్శకుడు తనయుడు ఆకాష్ పూరి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరిగిన మాజీమంత్రి దివంగత నేత డి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు  శుక్రవారం తో ముగిశాయి. కబడ్డీ, కోకో, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్ క్రీడల్లో గెలుపొందిన క్రీడా కారులకు ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...