యువ ప్రతిభకు ప్రోత్సాహం . . . అరుదైన విజయం
. . . 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్ -2 శిఖరాన్ని అధిరోహించిన విస్లావత్ బన్నీ కామారెడ్డి, బతుకమ్మ : యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని యువ పర్వతారోహకుడు,కామారెడ్డి లోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ నిరూపించారు. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ పాశ్రామికవేత్త, విద్యా ప్రదాత, సమాజ సేవకులు అయినటువంటి తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ప్రోత్సాహం, సహకారంతో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందంలో భాగంగా హిమాచల్...