నారాయణ్ పూర్ జిల్లాలో ఎన్ కౌంటర్

ఇద్దరు మావోయిస్టులు హతం   భద్రాచలం, బతుకమ్మ : ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్ పూర్ – కొండగావ్ బార్డర్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఐజీ సుందర్రాజ్ పి నేతృత్వంలో బలగాలు మంగళవారం సాయంత్రం కూంబింగ్ కు దిగాయి. అడవులను జల్లెడ పడుతున్న సమయంలో కిలం–బర్గూం అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై మావోయిస్టులు మూకుమ్మడిగా కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పులు...