మానాల ఎన్కౌంటర్ @ ఇరవై ఏళ్లు
పది మంది నక్సల్స్ హతం అనతి కాలంలోనే ఉద్యమం కనుమరుగు నిజామాబాద్, బతుకమ్మ: మావోయిస్టుల ఉద్యమ ఖిల్లా మానాలలో ఎన్కౌంటర్ జరిగి 20 ఏళ్ళు పూర్తి అవుతోంది. అప్పట్లో కమ్మర్ పల్లి మండలం (ప్రస్తుతం రుద్రంగి మండలం) మానాల శివారులో గల జోత్యానాయక్ తండా సమీపంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మద్య 2004లో చర్చలు జరిగిన మరు క్షణమే, రాష్ట్రంలో అతి పెద్ద ఎన్కౌంటర్ మానాలలో జరగడం సంచలనంగా మారింది. ఎన్కౌంటర్...