చంచల్ గూడ జైలుకు ఈఎన్సీ హరిరామ్

చంచగూడ, బతుకమ్మ: మరో ఉన్నతాధికారి అవినీతి తెలంగాణలో కలకలం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ ఏసీబీఅధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి అతని ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.200కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. సోదాలు గజ్వేల్ లో ప్రారంభమై షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లో కొనసాగాయి. విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమరావతిలో కమర్షియల్ ఫ్లాట్‌లతోపాటు మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమిపఠాన్ చెరులో...