ఉపాధి కూలీలకు రోజుకు రూ. 600 చెల్లించాలి

ఏఐకెయుఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్   కమ్మర్ పల్లి, బతుకమ్మ : ఉపాధి కూలీలకు 200 వందల రోజులు ఉపాధి కల్పించి ఎలాంటి కొలతలు లేకుండా రోజుకు కూలీలకు రూ. 600 కూలిని అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ కె యు ఎస్)జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని దమన్నపేట గ్రామంలో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఎలాంటి కొలతలు లేకుండా పనులు చూపించేవారు,ఎండాకాలం చెరువులలో...