ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కరిస్తా

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రామన్నపేటలో ఉపాధి కూలీలతో సమావేశం బాల్కొండ, బతుకమ్మ :  ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.  వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కూలీల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందిస్తున్న...