పట్టణంలో ఉపాధి హామీ పనులను కల్పించి ఆదుకోవాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా గురువారం పార్టీ కార్యాలయంలో శిక్షణ తరగతులను సిపిఎం నగర కార్యదర్శి సుజాత అధ్యక్షత వహించగా  ప్రారంభించి పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో పనులు తగ్గిపోవడంతో పేద ప్రజలు పట్టణాలకు వలసలు పెరుగుతున్నారని పట్టణాల్లో కూడా ఉపాధి లభించక అనేకమంది పేదలు ఇబ్బందులతో కుటుంబ పోషణ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు....