ఉపాధి హామీ కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలి

  . . . జాయింట్ కమిషనర్ శేషు కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి గ్రామంలో 100 శాతం ఉపాధి హామీ కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని జాయింట్ కమిషనర్ శేషు కుమార్ అన్నారు. నగరంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాబోయే రెండు నెలల కాలంలో చేపట్టాల్సి ఉన్న పనులు, కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ కూలీలకు వీలైనంత ఎక్కువగా పని దినాలు కల్పించాలని, మేట్లను నియమించి, వారికి సరైన శిక్షణ...