ఉపాధి హామీ కూలి డబ్బులను వెంటనే చెల్లించాలి

వ్యవసాయ కార్మికులకు షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలి ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్   సిరికొండ,బతుకమ్మ : ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని,వ్యవసాయ కార్మికులకు షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. గురువారం  ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించుట, ఆత్మీయ భరోసా అందజేయడం గురించి  సిరికొండ ఎంపీడీవో మనోహర్ రెడ్డికి పలు డిమాండ్స్ తో...