ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ దుర్మరణం
రోడ్డు పక్కన నిలబడి ఉండగా ఢీ కొట్టిన టిప్పర్ మాచారెడ్డి లో ఘటన బతుకమ్మ, మాచారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గురువారం దుర్మరణం చెందాడు. మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ రోడ్డు పక్కన నిలబడిన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ను ఢీ కొట్టడంతో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం మాచారెడ్డి మండలంలో ఉపాధి హామీ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జై సింగ్ కామారెడ్డి నుంచి మాచారెడ్డి వస్తుండగా భవానిపేట మూలమలుపు వద్ద...