Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 3:58 pm Posted by : ramakrishna

అమరవీరులకు ఉద్యోగుల నివాళి

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, కార్యాలయం సిబ్బంది అమరవీరుల దినోత్సవం పురస్కరించుకని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో దేశం కేసం ప్రాణాలు అర్చించిన వారిని స్మరించుకేవడం మన బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో విజయ్‌ కుమార్‌, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.