ఉద్యోగులు హక్కుల సాధన కోసం ఉద్యమించాలి
. . . టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ బతుకమ్మ, నిజామాబాద్ ఉద్యోగులందరూ టీఎన్జీవో కేంద్ర సంఘం ఇచ్చిన సూచనల మేరకు ఉద్యోగుల హక్కుల సాధన కొరకై ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను పాటిస్తూ, ఉద్యమించాల్సిన అవసరం ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన, టీఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు...