ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానికత ఆధారంగా ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. హైదరాబాద్ లోని టిఎన్జీవో కేంద్ర కార్యాలయంలో శాసనమండలి సభ్యులు కోదండరాం ఆధ్వర్యంలో.. టీజీఈజేఎసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేనీ అధ్యక్షతన శుక్రవారం 317 జీవోపై అత్యవసర సమావేశం ఏర్పాటు  చేశారు. టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి...